Dine fortrolighedsindstillinger

Ved at vælge "Accepter alle", giver du Rakuten Kobo og deres partnere tilladelse til at bruge cookies, sporing og lignende teknologier til at indsamle dine personlige data og behandle dem til følgende formål: at drive hjemmesiden og Kobos tjenester og sikre, at de fungerer korrekt, at levere personligt tilpasset indhold til dig på Kobo og annoncere for Kobo på andre platforme, og at måle analyser og analysere, hvordan vores hjemmeside og tjenester bliver brugt. Ellers skal du klikke på "Afvis" nedenfor for at afvise alle ikke-væsentlige formål eller se "Databeskyttelsesindstillinger" for at administrere dine præferencer for hvert formål. Læs vores Databeskyttelsespolitik.

Se privatlivsindstillinger

Viser resultater for "mvr sastry"

  • Bestsellers
  • Højest bedømte
  • Pris: Lav til høj
  • Titel: A til Z
  • Titel: Z til A
  • Dato: Nyeste til ældste
  • Dato: Ældste til nyeste
Slet alt

Viser 1 - 8 af 8 resultater

Voksenindhold er synligt. 

Uforkortet

14 timer 3 min

2022

TE

గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించా...

139,00 kr.

Uforkortet

6 timer 56 min

2023

TE

కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఎవరు ,పరిస్తితి ఎలా మరియు ఎందుకు విషమించింది అని తెలుసుకోవడానిక...

55,00 kr.

Uforkortet

5 timer 19 min

2022

TE

ఎం వీ ఆర్ రాసిన కాశ్మీర్ కథ అనే పుస్తకానికి తరువాయి భాగమే ఈ 'కాశ్మీర్ వ్యధ'. కాశ్మీర్ కథ లో శాస్త్రి వాజపేయి-ముషారఫ్ ల నడుమ షిమ్లా ముషాయిరా నేపథ్యం లో కాశ్మీర్ సమస్య పూర్వాపరాలను విశ్లేషించారు. ఇటు ఇండియా కి అటు పాకిస్థాన్ కి మధ్య లో ఉంది కాశ్మీర్. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సమస్య మురుగుతూనే ఉంది. కాశ్మీర్ సమస్య నడుమ ఆనాటి రాజకీయ పరిస్థితులని, స్థితిగతుల్ని, ఆజాద్ కాశ్మీర్ అంశాన్ని సుస్పష్టంగా విశ్లేషిస్తూ సీరియస్ గా చేసిన రచన కాశ్మీర్ వ్యథ. ఎన్నో కీలక అంశాలను లోతుగా అధ్యయనం చేసి మన ముందుకు తె...

55,00 kr.

Uforkortet

2 timer 51 min

2022

TE

మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా ? విరుగుడా? మనుస్మృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది ? మనుధర్మశాస్త్రంపై నిందలు - అసలు నిజాలు తెలుసుకోండి.

25,00 kr.

Uforkortet

5 timer 56 min

2022

TE

అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్

55,00 kr.

Uforkortet

9 timer 25 min

2022

TE

హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.

75,00 kr.

Uforkortet

11 timer 9 min

2022

TE

సీనియర్ జర్నలిస్ట్ ఎం వీ ఆర్ శాస్త్రి ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన చేసిన అనేక రచనలు ముఖ్యంగా చారిత్రిక రాజకీయ అంశాల పైనే ఉన్నాయి. భారత దేశ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితం పైన కూడా ఆయన ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ చేసారు. అందులో భాగంగా నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయిన ఎడ్వెంచర్ ను చిత్రించిన తొలి అధ్యాయం 'ది గ్రేట్ ఎస్కేప్'. ఆయన ఎలా దేశం నుంచి తప్పించుకుపోయార...

75,00 kr.

Uforkortet

11 timer 38 min

2022

TE

భారత దేశ స్వతంత్ర పోరాటం మీద ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు కానీ అందులో కొన్ని మాత్రమే గొప్ప రచనలు గా మిగిలాయి. కాశ్మీర్ అంశం పైన, సుభాష్ చంద్ర బోస్ పైన పుస్తకాలు రాసిన ఎం వీ ఆర్ శాస్త్రి భగత్ సింగ్ జీవితం మీద కూడా పుస్తకం రాశారు. జనంకోసం జీవించి, దేశంకోసం మరణించి ధైర్యశాలి గా త్యాగశాలీ గా పేరు తెచ్చుకున్న విప్లవ సేనాని భగత్ సింగ్. స్వాతంత్రయోధుల్లో ఆల్ టైం గ్రేట్ 'భగత్ సింగ్' ని మనం ఈ రోజుకు కూడా తలుచుకుంటాము. ఎంతో మందికి భగత్ సింగ్ ఒక హీరో. ఆ మహనీయుని ఉజ్వల చరిత్ర ఉన్నదున్నట్టు ఈ పుస్తకం ల...

75,00 kr.